గణపయ్య జననం. హిందూమతంలో వినాయకుని ప్రాముఖ్యత

సూతమహర్షి శౌనకాది మునులకు ఆది దేవుడైన గణపయ్య పుట్టుక గురించి ఇలా చెప్పుకొచ్చారు. గజముఖుడైన అసురుడు తన తపస్సుచే శివునిని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరము నందే నివసించాలని కోరుతాడు. ఆ ప్రకారం శివుడు అతడి పొట్టలో బందీ అవుతాడు. అతడు అజేయుడవుతాడు. భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీ దేవి దుఃఖితురాలైంది.

శంకరుడు లేని జగత్తు ఎందుకని.. తన భర్తను విడిపించే ఉపాయమును చెప్పాల్సిందిగా విష్ణువును కోరింది. అంతే విష్ణువు గంగిరెద్దు వేషంతో గజమాఖాసురుడిని మెప్పించాడు. గజముఖాసురుడు ఆనందంలో ఏమి కావాలో కోరుకోమంటాడు. విష్ణుదేవుని వ్యూహము ప్రకారం నీ ఉదరమున ఉన్న శివుడిని కోరుతాడు. దీంతో తన అంత్యకాలము దాపురించిందని గమనించిన గజముఖుడు.. మాట తప్పకుండా పొట్టలో ఉన్న శివుడిని ఉద్దేశించి ప్రభూ.. శ్రీహరి ప్రభావముతో తన జీవితము ముగిసిపోయేట్లుందని.. తన తర్వాత తన శిరస్సు త్రిలోక పూజితం కావాలని కోరుకుంటాడు.

తన చర్మము నిరంతరం నీవు ధరించునట్లు అనుగ్రహించాలంటాడు. ఆపై నందీశ్వరుడు గజముఖుడి ఉదరము చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకుని కైలాసానికి వెళ్తాడు. మరోవైపు భర్త రాక తెలుసుకుని పార్వతీ దేవి పరమానందంతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుండగా, స్నానాలంకారముల ప్రయత్నములో తనకు ఉంచిన నలుగు పిండితో ఓ ప్రతిమను చేసింది. అది చూడముచ్చటగా బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణప్రతిష్ట చేసింది.

అంతకు పూర్వమే తన తండ్రి అగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసి.. ఆ దివ్య సుందరమైన బాలుడిని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు శివుడిని పార్వతి వద్దకు పోనివ్వలేదు. అంతే శివుడు కోపముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు. జరిగిందంతా విని పార్వతి విలపించింది.

శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికిస్తాడు. అలా గజముఖుడికి త్రిలోకపూజనీయతను కల్పించినాడు. గణేశుడు శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. విగతజీవుడైన గజముఖాసురుడు మూషిక రూపమున వినాయకుడిని వాహనమైనాడు. అలా గజముఖుడు త్రిలోక పూజ్యుతుడు కాగా, విఘ్నేశ్వరుడు ఆది దేవుడైనాడు.

TRS win or lose in 2019 Telangana assembly election ?

Overall TRS might win once more in 2019 elections however below area unit advantages’ and downsides.

Advantages:

1. Most of TS govt schemes area unit smart and helpful to poor individuals.

2. KCR as a CM candidate and there’s no equal leader con parties.

3. No unity in Congress Party and multiple CM candidates.

Disadvantages:

1. Corruption in govt offices, TS govt is implementing ton of excellent schemes however sadly govt workersexpect bribe whereas delivering them that poor individuals aren’t happy, thus unsure however this turnout throughout elections.

2. teams in TRS Party, most of the opposite party leaders joined in TRS have clash with existing leaders and fashioned teams. Leaders UN agency won’t get a MLA seat are going to be a rebel, thus this looks to be a serious drawback for TRS in 2019 elections.

TSPSC statistical Officer exam cutoff marks and results

TSPSC Assistant statistical Officer information 2018 and TSPSC MPSO examination Pattern Details-
Department Name Telangana State Public Service Commission
Important Dates
The gap and Last Dates for applying TSPSC Assistant applied math Officer Recruitment- 08th June 2018 to 02nd July 2018
The releasing Date of TSPSC Assistant statistical Officer r Admit Card 2018- offered shortly
Exam Date- 02nd September 2018
Write spectacular Resume

Official Website www.tspsc.gov.in
TSPSC Vacancies Details
Total- 474 Posts
Post Name- Mandal coming up with and statistical Officer /Assistant statistical Officer
Selection method
Written Examination
Personal Interview
Document Verification
Best Interview Tips for freshers

Advertisement Number 12/2018
Salary Details The finally appointed candidates can get a pay package of Rs. 24,440/- to Rs. 71, 510/- per month.
TSPSC Assistant statistical Officer examination Pattern 2018 Details-
The written take a look at are going to be either pc based mostlyrecruitment take a look at (CBRT) or OFFLINE OMR based Examination of objective sort.

Paper-I public knowledge and secretarial Abilities-

Duration of Exam- one hundred fifty Minutes
Total- a hundred and fifty queries
Total- a hundred and fifty Marks
Subjects-

General Knowledge- seventy five queries
Secretarial Abilities- seventy five queries
Paper-II Statistics (Common for all) (Degree Level)–

Duration of Exam- a hundred and fifty Minutes
Total- a hundred and fifty queries
Total- a hundred and fifty Marks

Cutoff marks : To be announced.

Results: Coming Soon.

View More at: https://tspsc.gov.in

telangana results 2019 intermediatetelangana results area wise telangana notifications 2019telangana police notifications telangana b.ed results 2019 telangana anganwadi notifications s.s.c results telangana telangana all notificationsrrb notification 2019 rrb results 2019

తెలంగాణ అసెంబ్లీ రద్దు

అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు ప్రజలకు పెద్ద ఆశ్చర్యానికి గురి చేయలేదనే చెప్పాలి. మీడియాలో అసెంబ్లీ రద్దుపై పెద్ద ఎత్తున కథనాలు రావటంతో పాటు.. ఎన్ని గంటలకు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారు? గవర్నర్ వద్దకు ఎన్ని గంటలకు భేటీ అవుతారన్న అంశాలన్నీ మీడియాలో మొదటే వచ్చేశాయి.

ప్రభుత్వం ఎలాంటి లీకులు ఇవ్వనప్పటికీ రద్దు నిర్ణయంపై వచ్చిన వార్తల కారణంగా కేసీఆర్ నిర్ణయం ఎవరికి ఎలాంటి షాకివ్వలేదు. నిజానికి అసెంబ్లీ రద్దు కంటే కూడా.. one hundred and five మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయటం పెను సంచలనానికి తెరతీయటమే కాదు.. రాజకీయంగా పెద్ద కుదుపుగా మారింది. విపక్ష పార్టీలన్నీ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. అనంతరం రద్దు అయినట్లుగా నోటిఫికేషన్ వెలువడిన స్పీడ్ మాత్రం కొందరి దృష్టిని తీవ్రంగా ఆకర్షించింది.

తాను ముందుగా ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేసీఆర్ చెప్పినప్పటికీ.. అసెంబ్లీ రద్దుకు సంబంధించిన సమాచారం కొందరు ఉన్నతాధికారుల వద్ద ఉందని చెబుతున్నారు.ఒకవేళ అలాంటిదేమీ జరగకపోతే.. వాయు వేగంతో అసెంబ్లీ రద్దు నిర్ణయానికి సంబంధించిన పత్రాలు సిద్ధం చేయటం దగ్గరనుంచి గవర్నర్ వద్దకు వెళ్లటం.. ఆయన వెంటనే సంతకం పెట్టేయంటంతో పాటు.. నోటిఫికేషన్ విడుదల కావటం చూస్తే..స్వల్ప వ్యవధిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయటం సాధ్యమా? అన్న సందేహం రాకమానదు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం. ప్రభుత్వాన్ని రద్దు చేసే అంశానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరికి అందించనప్పటికి కొందరు అధికారుల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని సాంకేతికంగా పూర్తి చేయాల్సిన పేపర్ వర్క్ ను మొత్తంగా ముందు రోజు డేట్ వేయించి సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఒకసారి కేసీఆర్ అధికారికంగా నిర్ణయం తీసుకున్నంతనే గంటల వ్యవధిలోనే అసెంబ్లీ రద్దు ప్రక్రియ పూర్తి కావటమే కాదు.. చివరకు నోటిఫికేషన్ కూడా విడుదలై.. ఆ సమాచారం ఎన్నికల సంఘానికి చేరిపోవటం చూస్తే.. అసెంబ్లీ రద్దుపై కేసీఆర్ ఎంత పక్కాగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.

Satavahana Dynasty bit bank-V

1. 23వ శాతవాహన రాజు ఎవరు
గౌతమీ పుత్ర శాతకర్ణి

2. శాతవాహన రాజులందరిలో గొప్పవాడు
గౌతమీపుత్ర శాతకర్ణి

3. గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన కాలం
24 సంవత్సరాలు, (క్రీ.శ. 106 – 130)

4. ఎప్పుడు శాలివాహన యుగాన్ని ప్రారంభించారు
క్రీ.శ 78

5. శాతవాహనుల ను శాలివాహనులు అని పేర్కొన్నది
హేమచంద్రుడు

గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు
***********************************
క్షత్రియ దర్పమాణ వర్దన
ఏక బ్రాహ్మణ
వర్ణసాంకర్య నిరోధక
ఆగమ నిలయ
బెనాటక స్వామి
త్రిసముద్ర లోయపీతవాహన
దక్షిణసముద్రాశ్వర
***********************************

5. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి, తల్లి పేరు
శివ స్వాతి, గౌతమీ బాలశ్రీ

6. ఎవరి కాలం నుంచి తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకునే సంప్రదాయం మొదలైంది
గౌతమీపుత్ర శాతకర్ణి

7. ఏ యుద్ధంలో గౌతమీపుత్ర శాతకర్ణి, శక రాజు సహపాణున్ని ఓడించి అతను ముద్రించిన వెండి నాణేలను తన చిహ్నాలతో పునముద్రించాడు
జోగల్ తంబి

8. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఇతని యొక్క సరిహద్దులు
ఉత్తర సరిహద్దు — పుష్కర్ (రాజస్థాన్)
దక్షిణ సరిహద్దు — బనవాసి (తమిళనాడు కడలూరు)
తూర్పు సరిహద్దు — బంగాళాఖాతం కళింగ
పశ్చిమ సరిహద్దు — అరేబియా / వైజయంతి

9. బౌద్ధ సన్యాసులకు a hundred వివర్తనల భూమిని దానంగా ఇచ్చినది
గౌతమీపుత్ర శాతకర్ణి

10. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు
2వ పులోమావి / వాశిష్ఠపుత్ర శాతకర్ణి

11. నాసిక్ శాసనాన్ని ఎవరి కాలంలో వేయించారు
2వ పులోమావి

12. నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు
గౌతమీ బాలశ్రీ ప్రాకృతంలో వేయించింది

13. నాసిక్ శాసనం ఎవరి గురుంచి పేర్కొన్నది
గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు

14. నవనాగర స్వామి అనే బిరుదు ఎవరికీ కలదు
2వ పులోమావి

15. రాజ్యదానిని ప్రతిష్ఠానపురం నుంచి అమరావతికి మార్చినది ఏ శాతవాహన రాజు
2వ పులోమావి

16. అమరావతి స్తూపం ఎవరి కాలంలో నిర్మించబడింది
2వ పులోమావి (దీనిని స్థానిక రాజు వీలుడు లేదా నాగరాజు నిర్మించాడని పేర్కొంటారు)

17. కార్లే లో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చినది ఏ శాతవాహన రాజు
2వ పులోమావి

18. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది
టాలమీ

19. టాలమీ రచించిన గ్రంధం
గైడ్ టు జాగ్రఫీ

20. టాలమీ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు
2వ పులోమావి

Satavahana Dynasty bit bank-IV

1. పురాణాల ప్రకారం 13వ శాతవాహన రాజు
కుంతల శాతకర్ణి

2. ఏ శాతవాహన రాజు కాలంలో సంస్కృతం బాగా అభివృద్ధి చెందింది
కుంతల శాతకర్ణి

3. కుంతల శాతకర్ణి యొక్క బిరుదు
విక్రమార్క

4. కాతంత్ర వ్యాకరణం ను సంస్కృతంలో రచించింది ఎవరు
శర్వవర్మ (ఇతను కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానకవి)

5. బృహత్కథ ను పైశాచిక భాషలో రచించింది ఎవరు
గుణాడ్యుడు (ఇది విష్ణువర్మ పంచతంత్రం రచించుటకు ఆధారమైనది)

6. కుంతల శాతకర్ణి యొక్క భార్య పేరు
మలయావతి (ఈమె కరికర్త అనే రతి భంగిమ కారణంగా చనిపోయింది)

7. కుంతల శాతకర్ణి గురుంచి ఏ గ్రంధములలో ప్రస్తావించబడింది
వాత్సాయన కామ సూత్రం, రాజశేఖరుడి కావ్యమీమాంస, గుణాడ్యుడు బృహత్కథ

8. కుంతల శాతకర్ణి తరువాత పాలకుడు ఎవరు
స్వాతివర్ణ (ఇతను 14వ రాజు)

9. పురాణాల ప్రకారం 15వ శాతవాహన రాజు
1వ పులోమావి

10. 1వ పులోమావి కణ్వ వంశానికి చెందిన సుశర్మ ను ఓడించి మగధను ten సంవత్సరాలు పాలించినట్లు దేని ద్వారా తెలుస్తుంది
వాయు పురాణం

11. 1వ పులోమావి యొక్క నాణెములు ఎక్కడ లభించాయి
కుహరమ (పాటలీపుత్ర సమీపాన)

12. పులోమావి అనగా అర్ధం ఏమిటి
గడ్డిలో జన్మించినవాడు అని అర్ధం

13. 1వ పులోమావి తరువాత పాలకుడు ఎవరు
శివస్వాతి

14. 17వ శాతవాహన రాజు ఎవరు
హాలుడు

15. కవిరాజు అని ఏ శాతవాహన రాజును పిలుస్తారు
హాలుడు

16. హాలుడు యొక్క బిరుదు
కవివత్సలుడు

17. హాలుడు ప్రాకృతంలో రచించిన గ్రంధం ఏది
గాథాసప్తశతి

18. శాతవాహన కాలం నాటి సమాజం గురుంచి వివరించిన గ్రంధం
గాథాసప్తశతి (దీనిలో 700 శృంగార పద్యాలు కలవు)

19. ఏ శాతవాహన రాజు కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం గ పేర్కొంటారు
హాలుడు

20. లీలావతి పరిణయంను రచించినది
కుతూహలుడు (దీనిలో హాలుడు శ్రీలంక రాకుమార్తె లీలావతి ని వివాహమాడినట్లు తెలుపుతుంది)

Satavahana Dynasty bit bank-III

1. ఏ శాసనంలో శాతవాహనుల యొక్క సమాజం మరియు 1వ శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి వివరించింది
నానాఘాట్ శాసనం

2. నానాఘాట్ శాసనం ఏ భాషలో కలదు
ప్రాకృతం

3. నానాఘాట్ శాసనం ప్రకారం 1వ శాతకర్ణి యొక్క బిరుదులు
అప్రతిహత చక్ర, ఏకవీర, సూర, దక్షిణ పథపతి

4. గజ గుర్తుగల నాణెములను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు
1వ శాతకర్ణి

5. ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణెములను ముద్రించింది
1వ శాతకర్ణి

6. 1వ శాతకర్ణి యొక్క సమకాలీన పాలకులు
పుష్యమిత్ర శుంగుడు — మగధ
ఖారవేలుడు — కళింగ
డిమిట్రియెస్ — ఇండో గ్రీకు

7. తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానం చేసినది
1వ శాతకర్ణి

8. వైవాహిత సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేసిన మొదటి శాతవాహన రాజు ఎవరు
1వ శాతకర్ణి

9. 1వ శాతకర్ణి కళింగ పై దండెత్తినట్లు దేని ద్వారా తెలుస్తుంది
చూళ్ళ్ కళింగ జాతక ద్వారా

10. 1వ శాతకర్ణి తరువాత పాలకుడు ఎవరు
వేదశ్రీ శాతకర్ణి / పూర్ణోత్సుగుడు

11. ఎవరి కాలంలో కళింగ ఖారవేలుడు భట్టిప్రోలు పై దండెత్తినాడు
వేదశ్రీ శాతకర్ణి

12. వేదశ్రీ శాతకర్ణి తరువాత రాజ్య పాలన చేసినది
స్కందస్తంబి

13. శాతవాహన రాజులలో ఎక్కువ కాలం పరిపాలన చేసినవాడు
2వ శాతకర్ణి (56 సంవత్సరాలు)

14. 2వ శాతకర్ణి యొక్క బిరుదు
రాజస్యశ్రీ శాతకర్ణి

15. సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించినది
2వ శాతకర్ణి (ఇతని ఆస్థానానికి చెందిన ఆనందుడు సాంచీ స్థూప దక్షిణతోరణం పై ఒక శాసనాన్ని చెక్కించాడు)

16. యుగ పురాణం ప్రకారం మగధ మరియు కళింగ ప్రాంతాలను ఆక్రమించిన శాతవాహన రాజు
2వ శాతకర్ణి

17. ఉత్తర భారతదేశంలో రాజ్యవిస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజు
2వ శాతకర్ణి

18. ఎవరి మరణాంతరం 2వ శాతకర్ణి విదిశను ఆక్రమించాడు
పుష్యమిత్రశుంగుడు

19. అపిలకుడు ఎన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేసాడు
12

20. ఏ శాతవాహన రాజు కాలంలో క్షహరాటులు దండెత్తి గుజరాత్, కథియవార్ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు
లంబోదరుడు

Satavahana Dynasty bit bank-II

1. శాతవాహన రాజ్య స్థాపకుడు
శ్రీముఖుడు

2. శ్రీముఖుడి యొక్క నాణెములు ఎక్కడ లభించాయి
కోటిలింగాల (కరీంనగర్)

3. కోటిలింగాల వద్ద లభించిన శ్రీముఖుడి నాణేల పైన అతని పేరు ఏమని కలదు
చిముఖ

4. శ్రీముఖుడి యొక్క తండ్రి పేరు
శాతవాహనుడు

5. శాతవాహనుడి యొక్క నాణెములు ఎక్కడ లభించాయి
మెదక్ లోని కొండాపూర్ వద్ద

6. శాతవాహనులు ఎవరి యొక్క సామంతులుగా ఉండేవారు
మౌర్యులు

7. శాతవాహనుల మూల పురుషుడు ఎవరు
శాతవాహనుడు

8. శ్రీముఖుడు ఏ నాగ జాతి వారిని ఓడించి వారితో వివాహసంబందాలు ఏర్పరచుకున్నాడు
రాథికులు

9. రాథికుల రాజు అయిన మహారతత్రైనకైరో కుమార్తె నాగానిక ను ఎవరికీ ఇచ్చి వివాహం చేసారు
1వ శాతకర్ణి

10. శ్రీముఖుడు యొక్క జైన మత గురువు ఎవరు
కాలకచూరి

11. శ్రీముఖుడు ఎన్ని సవత్సరములు పరిపాలించాడు
23 సంవత్సరాలు

12. శ్రీముఖుడి తరువాత శాతవాహన పాలకుడు ఎవరు
కన్హుడు ( ఇతను శ్రీముఖుడి యొక్క సోదరుడు, శ్రీముఖుడికి సంతానం లేరు)

13. కన్హుడు / కృష్ణుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు
18 సంవత్సరాలు

14. కన్హరి, నాసిక్ గుహలను ఎవరు తొలిపించారు
కన్హుడు

15. కన్హుడు నాసిక్ లో బౌద్ధ సన్యాసుల కొరకు నియమించిన అధికారులను ఏమని అంటారు
ధర్మమహామాత్య

16. ఎవరి కాలంలో దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం ప్రవేశించింది
కన్హుడు

17. కన్హుడు తరువాత రాజ్యపాలన చేసినది ఎవరు
1వ శాతకర్ణి

18. 1వ శాతకర్ణి యొక్క పరిపాలన కాలం
18 సంవత్సరాలు

19. శాతవాహన వంశానికి నిజమైన రాజ్యస్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు
1వ శాతకర్ణి

20. నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు
నాగానిక (ఈమె 1వ శాతకర్ణి యొక్క భార్య)

Satavahana Dynasty bit bank-1

1. శాతవాహనుల కంటే ముందే తెలంగాణను పరిపాలించింది
గోభద, నారన, కంవయస, సిరావయాస, సమగోప

2. భారతదేశంలో మొదటిసారిగా నాణెములను వేయించారని ఎవరిని పేర్కొంటారు
గోభద / గోభద్రుడు

3. శాతవాహన రాజ్య స్థాపకుడు
శ్రీముఖుడు

4. శాతవాహనుల యొక్క రాజధాని
కోటిలింగాల, ప్రతిష్ఠానాపురం, ధాన్యకటకం

5. శ్రీముఖుడు వేయించిన నాణెములు ఎక్కడ లభించాయి
కోటిలింగాల

6. శ్రీముఖుడు వేయించిన నాణెములు ఎవరు వేయించిన నాణెములను పోలి ఉన్నాయి
సమగోప

7. శాతవాహనుల యొక్క రాజభాష ఏది
ప్రాకృతం

8. శాతవాహనుల యొక్క మతం
రాజులు – వైదికం
రాణులు – బౌద్ధం

9. శాతవాహనుల యొక్క రాజలాంఛనం
సూర్యుడు

10. శాతవాహనులలో అందరికంటే గొప్పవాడు
గౌతమీపుత్ర శాతకర్ణి

11. శాతవాహనుల రాజులలో ఆఖరివాడు
3వ పులోమావి

12. నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనులు ఏ వర్ణానికి చెందినవారు
బ్రాహ్మణులు

శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి అవి
*******************************************************
ప్రతిష్ఠానాపురం — P T శ్రీనివాస అయ్యంగార్, Dr. గోపాలాచారి
విదర్భ — V V మిరాశీ
కన్నడ — సుక్తంకార్ (శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరు కాదు అని పేర్కొన్నాడు)
ఆంధ్ర — గుత్తి వెంకట్రావ్, R G భండార్కర్, A స్మిత్, బార్నెట్, బార్జస్
కోటిలింగాల — P V పరబ్రహ్మశాస్త్రి, D రాజారెడ్డి, సంగనభట్ల సరసయ్య, B N శాస్త్రి
********************************************************

13. పురాణాల ప్రకారం శాతవాహనులు ఏ ఏ వర్ణానికి చెందిన వారు
హీన జాతి

14. జైన గ్రంధాలు శాతవాహనులను ఏ కులానికి చెందిన వారిగా పేర్కొన్నాయి
నిమ్నకుల పురుషుడు మరియు అగ్రకులానికి చెందిన మహిళ

15. హాలుని గాథాసప్తశతి ప్రకారం వీరి మొదటి రాజధాని
ప్రతిష్ఠానాపురం

16. మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు మొత్తం ఎంతమంది రాజులు
30

17. మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు సుమారు ఎప్పటినుండి ఎప్పటి వరకు పరిపాలించారు
క్రీ.పూ. 271 – క్రీ.శ. 174 సుమారు 450 సంవత్సరాలు

18. తొలి శాతవాహనుల రాజులు ఎక్కడి వరకు కలరు
1 నుంచి twenty three రాజుల వరకు

19. తొలి శాతవాహనులలో గొప్పవాడు
1వ శాతకర్ణి (3వ రాజు)

20. మలి శాతవాహనులలో గొప్పవాడు
యజ్ఞశ్రీ శాతకర్ణి (27వ రాజు)

Economy Syllabus in Telugu

Economy Syllabus in Telugu

హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్ధికవ్యవస్థ – అభివృద్దితీరు

2. తెలంగాణ ఆర్ధికవ్యవస్థ – దృక్పథాలు (2010 – 2015)

3. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్ధికవ్యవస్థ – 1956 నుంచి 2014

4. తెలంగాణ ఆదాయం, వ్యయం – మిగులు

5. పేదరికం – అసమానతలు – మానవాభివృద్ధి

6. తెలంగాణాలో మానవ వనరులు

7. అక్షరాస్యత, విద్య, అవస్థాపన సౌకర్యాలు

8. తెలంగాణాలో ఆరోగ్యరంగం – మౌలిక వసతులు

9. తెలంగాణాలో ఉద్యోగిత, నిరుద్యోగిత స్వరూపం

10. భూ సంస్కరణలు – కమతాలు

11. వ్యవసాయం – అనుబంధ రంగాలు

12. నీటిపారుదల – ఆధారాలు, పోకడలు

13. మెత్త వ్యవసాయం – సమస్యలు, సవాళ్లు

14. వ్యవసాయ ఉత్పాదకాలు

15. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, అవస్థాపన సౌకర్యాలు

16. తెలంగాణాలో సేవారంగం

17. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్